తెనాలి రామలింగం
‘తెనాలి రామలింగం’ పేరు తెలియని పిల్లలు ఉండరు. అతని కాపేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగమయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిసివాడు. ప్రతివాళ్లకీ పేర్లు పెప్టేవాడు. అతనికి నదురు బెదురు ఏకోశానా ఉండేది కాదు. తనకు నచ్చనిదాన్ని ...