కీలు గుర్రము

అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు; ఒక్కతే కూతురు. కొడుకు చాలా సాహసి, మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడుకాదు. పేరు ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క, పేరు జహనారా. ఆ నవాబు ప్రతి సంవత్సరం మహా వైభవనంగా పీర్లపండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి ...